తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ నెలకొంటున్న అంధకారానికి ఇక చెక్ పడనుంది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో కొత్త వెలుగులకు రంగం సిద్ధమైంది. Home » Telangana » Hyderabad » Hyderabad LED Street Lights Project Telangana GHMC Malkajgiri Cyberabad 1720 Crore. హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ నెలకొంటున్న అంధకారానికి ఇక చెక్ పడనుంది. క్యూర్ పరిధిలో 7,60,591 ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది.