హైదరాబాద్లోని రాయదుర్గం పరిధిలో 150 గజాల స్థలంలో ఆరంతస్తుల భవనంలో పీజీ(పేయింగ్ గెస్ట్) వసతిగృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడ 150 మంది వసతి పొందుతున్నారు. ఇటీవల బోరు ఎండిపోయింది. నిర్వాహకులు రోజుకు మూడు ట్యాంకర్ల(30 వేల లీటర్ల) నీటిని కొంటున్నారు. Hyderabad: సైబరాబాద్ పీజీ వసతి గృహాలకు నీటి ఎద్దడి | private-water-tankers-strike-in-hyderabad. హైడ్రా చర్యలకు నిరసనగా ప్రైవేటు ట్యాంకర్ల సమ్మె నీళ్లు లేక ఖాళీ అవుతున్న హాస్టళ్లు పలు పవర్ బోర్లను తొలగించిన హైడ్రా . ఖాళీ అవుతున్న తాగునీటి జలాశయాలతో హైదరాబాద్కు తీవ్ర నీటిఎద్దడి ముప్పు ఏర్పడగా ఇది చాలదన్నట్లు ప్రైవేటు ట్యాంకర్ల సమ్మెతో నగరం ఇక్కట్లు ఎదుర్కొంటోంది.