హైటెక్స్ వేదికగా జరగబోయే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తోంది. హలీమ్, పాయా, హైదరాబాదీ ధమ్ బిర్యానీ నాటుకోడి పులుసు.. రాగిసంగటి స్పెషల్ 4,100 మందికి భోజనాల కోసం ఏర్పాట్లు హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైటెక్స్ వేదికగా జరగబోయే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తోంది.