ప్రస్తుతకాలంలో ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, హారర్ మూవీస్ కాకుండా ఈమధ్య చిన్న చిన్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన చిత్రాలు అనుహ్యంగా ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం అలాంటిదే. సినిమా రంగంలో ప్రతీవారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. చిన్న బడ్జెట్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.