Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో.