Hero Xpulse 450: హీరో మోటోకార్ప్ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ Hero Xpulse 450ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైడర్లకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను EICMA 2026లో ప్రదర్శించింది. కొత్త Xpulse 450ను పవర్ ఫుల్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, ర్యాలీ-ప్రేరిత డిజైన్‌తో పాటు ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లతో తీసుకొచ్చారు. ముఖ్యంగా పెద్ద TFT డిస్ప్లే, Android Auto, Apple CarPlay వంటి హైటెక్ ఫీచర్లు.