India Probable Playing XI vs New Zealand: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో మొదలవుతోంది. తొలి మూడు వన్డేలకు భారత రెగ్యులర్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉన్నారు. దీంతో తొలి మ్యాచ్‌కు టీమిండియా సంభావ్య ప్లేయింగ్ XI దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఆ జట్టు ఎలా ఉండొచ్చో చూద్దాం. IND vs NZ 1st ODI Playing XI: టీ20 సిరీస్ తర్వాత భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డేకు ముందు ఆటగాళ్లంతా సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. కివీస్‌ను ఈ ఫార్మాట్లో ఓడించడం సులువు కాదు.