CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది.. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, సాయంత్రానికి మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ తన ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రజల.