తీవ్ర తుపాను మురసు నవంబర్ 3 తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో నెల్లూరు–నరసాపురం తీర ప్రాంతం వద్ద తీరం దాటింది. తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపానుగా మారి.. మురసు తీవ్ర తుఫాను నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 నుంచి 5.