దర్శకుడు కొదండరామిరెడ్డి, నిర్మాత కే.ఎస్. రామారావుల కలయిక తెలుగు చిత్రసీమకు ఎన్నో అద్భుతాలను అందించింది. చిరంజీవితో చేసిన ఓ సినిమా విడుదలకు ముందు కొదండరామిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట. ప్రివ్యూ చూసి సినిమా ఆడదు అన్నారట.. సాంగ్స్ తప్ప సినిమాలో ఏం బాలేదు అన్నారు. సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఈ ద్వయం మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్బస్టర్లను అందించింది. వారి ప్రయాణం విజయాలతో నిండి ఉన్నప్పటికీ, కొన్ని భావోద్వేగ ఘట్టాలు కూడా ఉన్నాయి.