Rohit Sharma Records: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బాట్స్మెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో రికార్డులను సృష్టించి, మరెన్నో రికార్డులను బద్దలు కొట్టారు. రేపటి (నవంబర్ 4)నుండి న్యూజిలాండ్‌తో మొదలుకానున్న వన్డే సిరీస్‌లోనూ హిట్ మ్యాన్ భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ కు పలు అరుదైన ఘనతలు సాధించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఒక్కో మైలురాయిని చేరుకుంటే రోహిత్ ఖాతాలో అనేక రికార్డులు చేరనున్నాయి. మరి ఆ రికార్డులేంటి..? వాటికీ.