పూణే మెట్రో నెట్వర్క్ ఒక కీలకమైన మైలురాయిని చేరుకోబోతోంది. సుమారు రూ. 8,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ‘పింక్ లైన్’ (లైన్ 3) ను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. పూణే రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ అనేక ప్రత్యేకతలతో వార్తల్లో నిలిచింది. ఇందులో అత్యంత ప్రధానమైనది మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం. పింక్ లైన్ రైళ్లను పూర్తిస్థాయిలో మహిళా ఆపరేటర్లే నడపనుండటం విశేషం. ప్రజా రవాణా వ్యవస్థలో.