జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అప్పులు ఇవ్వడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.ముఖ్యంగా ఐదు రాశుల వారు అస్సలే అప్పులు ఇవ్వకూడదంట. ఇస్తే తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మేష రాశి : మేష రాశి వారు చాలా మంచి వారు. అయితే వీరికి ధైర్యం ఎంత ఎక్కువగా ఉంటుందో, అలాగే వీరికి తొందరపాటు తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అయినా కష్టంలో ఉన్నారు అంటే చాలా త్వరగా డబ్బు ఇచ్చేస్తుంటారు.