Imran Khan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ ‘‘ఇండియాను వదిలి వెళ్లాలి’’ అనే ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టు విచారించింది. అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి దేశ నిరసనల్లో ఎలా పాల్గొంటారు? అని ప్రశ్నించింది. ఇదే అమెరికాలో భారతీయ పౌరుడు పాల్గొంటే వెంటనే విమానంలో దేశానికి తిరిగి పంపిస్తారని వ్యాఖ్యానించింది. ఇదిలా.