జీవీఎంసీ ఎన్నికల్లో అత్యంత కీలక దశ పూర్తయింది...ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఓటరు దేవుళ్ల తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం అయిందివారు బ్యాలెట్ పత్రాలపై వేసిన ముద్రే విజేతలను తేలుస్తుంది. ‘జీవీఎంసీ’లో పోలింగ్ ప్రశాంతం చెదురుమదురు ఘటనలు మినహా అంతా సజావుగానే ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, వన్‌టౌన్, కార్పొరేషన్, బృందం. అనేది తేలాలంటే మంగళవారం వరకూ ఆగాల్సిందే ఆ రోజు జరిగే ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ‘ఆ ఓట్లు నాకే పడ్డాయా’ అని అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలతో కుస్తీలు పడుతున్నారు!