36 ఏళ్ల ఆ యువకుడు.. ఓ ఐటీ ఉద్యోగి.. ఎంతో ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నాడు. ఏకంగా 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకాలు కూడా అందుకున్నాడు. 42.2కిమీల పరుగు పూర్తి చేసిన కాసేపటికే ఆగిన 36 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండెరాయదుర్గం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): 36 ఏళ్ల ఆ యువకుడు.. కానీ ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఖమ్మం జిల్లా రావినూతల గ్రామానికి చెందిన కొమ్మినేని గోపి (36) ప్రాణాలు కోల్పోయారు.