Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన నెక్స్ట్ మూవీ విషయంలో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. సాధారణంగా ఏ హీరో అయినా సరే స్టోరీ మొత్తం తన చుట్టూనే తిరగాలని, టైటిల్ క్యారెక్టర్ తనదే అయి ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ సాధినేని డైరెక్షన్లో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో మాత్రం దుల్కర్ ఈ రొటీన్ రూల్ను బ్రేక్ చేసేశారు..