Abhishek Sharma Captaincy: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మపై మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారీగా నమ్మకం వ్యక్తం చేశాడు. అభిషేక్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పిన యువరాజ్.. ముందుగా ఐపీఎల్లో కెప్టెన్సీ అవకాశం దక్కితే భవిష్యత్‌లో టీమిండియాకు నాయకత్వం వహించే దిశగా ఎదగొచ్చని అభిప్రాయపడ్డాడు. Abhishek Sharma Captaincy: భారత క్రికెట్లో యువ ఆటగాళ్లకు అవకాశాలపై మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీ20ల్లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ శర్మపై తన నమ్మకాన్ని వెల్లడించాడు. భవిష్యత్‌లో అభిషేక్ నాయకుడిగా ఎదిగే లక్షణాలు ఉన్నాయని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.