హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సంజు శాంసన్ (4), అభిషేక్ శర్మ (1) విఫలమైనప్పటికీ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో.