Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 1984 నవంబర్ 1 సిక్కుల వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజే కాంగ్రెస్ రామ్‌లీలా మైదాన్ ర్యాలీ చేపట్టడాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ద్వారా సిక్కుల మనోభావాలను ప్రతిపక్షాలు దెబ్బతీశాయని అన్నారు. అల్లర్ల బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అభివర్ణించారు.చండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. 1984 నవంబర్ 1న జరిగిన హింసలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు.