Rahul Gandhi: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తనకు వ్యక్తిగతమైన ద్వేషం లేదని, అయితే వారు దేశ ఆత్మపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. తాము ద్వేషాన్ని వ్యాప్తి చేయబోమని, హింసకు పాల్పడబోమని, కానీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం.