దీపావళి పండుగ అంటేనే కాంతుల సందడి, నోరూరించే పిండివంటలు. దేవుడికి నైవేద్యంగా సమర్పించినా, బంధుమిత్రులకు పంచిపెట్టినా, పండుగ వేళ నోరు తీపి చేసుకోవడానికి మిఠాయిలు ఉండాల్సిందే. సాధారణంగా ప్రతీ దీపావళికి లడ్డూలు, కాజూ బార్ఫీలు చేసుకోవడం పరిపాటి. అయితే ఈసారి నవంబర్ 8న జరుపుకోబోయే దీపావళి పండుగకు రొటీన్ మిఠాయిలకు భిన్నంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ స్వీట్లతో మీ స్వీట్ ప్లేట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. మన దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ దీపావళి.