Ramayana: సినిమాల్లో విలన్లను ఊచకోత కోసే రాకింగ్ స్టార్ యశ్‌కు.. ఇంట్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బయట బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ కన్నడ స్టార్‌ను, ఆయన సొంత కొడుకు అడిగిన ఒక్క ప్రశ్న ఇరకాటంలో పడేసింది. నితీష్ తివారీ తీస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో యశ్ లంకేశ్వరుడి రోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణాసురుడి క్యారెక్టర్ ఒప్పుకోవడంపై ఆయన కొడుకు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా హైదరాబాద్‌లో.