Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను.