రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) CBT-1 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నవంబర్ 3 నుంచి 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB వెబ్సైట్ల ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో 75 ప్రశ్నలు ఉండగా, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.. హైదరాబాద్, నవంబర్ 1: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB అధికారిక వెబ్సైట్ను సందర్శించి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.