Andhra Pradesh Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. 13 కార్పొరేషన్లు సహా మొత్తం 92 పట్టణాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. నామినేషన్ల సమయంలోనే పలు చోట్ల ఏకగ్రీవాలు కావడంతో ఆయా స్థానాలు మినహా.. మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏపీలో తొలి దశలో 13 నగరపాలక సంస్థలు, 79మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 17 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలతో పాటు, 8చోట్ల మొత్తం వార్డుల్ని కూడా ఏకగ్రీవంగా గెలుచుకున్న కూటమి..