Petrol Export Duty Cut to Zero: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. కొత్త సవరించిన రేట్ల ప్రకారం పెట్రోల్ ఎగుమతులపై ఇకపై ఎలాంటి ప్రత్యేక అదనపు ఎక్సైజ్.