INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్‌లోకి వెళ్లింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కూటమి ఆదివారం ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరుతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నిరసనలో ఎన్నికల అవకతవకల అంశాన్ని లేవనెత్తడం, ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను వ్యతిరేకించడం,.