EPFO 74th Foundation Day: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై PFకు సంబంధించిన సేవలను పొందడానికి EPFO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ ద్వారానే పలు సేవలను పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా, ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా ఉన్న చిన్న మొత్తాల PF ఖాతాలను కూడా ఆటోమేటిక్గా సెటిల్ చేయనున్నారు. 2026 నవంబర్ 1న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 74వ.