రాష్ట్ర విద్యార్థులకు గ్లోబల్ స్థాయి విద్యను ఇక్కడే అందుబాటులోకి తీసుకురావడం, ఏపీని అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థల విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం క్యూఎస్, టైమ్స్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో టాప్-500 సంస్థలకు అవకాశం థర్డ్ పార్టీ ప్రొవైడర్ ద్వారానూ రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు. ఈనాడు, అమరావతి: రాష్ట్ర విద్యార్థులకు గ్లోబల్ స్థాయి విద్యను ఇక్కడే అందుబాటులోకి తీసుకురావడం, ఏపీని అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం-2026ను.