రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా, హడావుడిగా వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ సూల్ తూతూమంత్రంగా కొనసాగుతున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. November 1, 2026 / 12:56 AM IST నిధుల్లేవు.. సిబ్బంది లేరు హడావుడిగా వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభం ఏడాది గడిచినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా జేఎన్ఎస్లో తాత్కాలికంగా నిర్వహణ కొత్త భవనానికి భూసేకరణ ఉత్తదే వసతుల లేమితో విద్యార్థులకు అవస్థలు హనుమకొండ, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా, హడావుడిగా వరంగల్ నగరంలో ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ సూల్ తూతూమంత్రంగా కొనసాగుతున్నది.