నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న స్థావరంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్ (గోల్కొండ జోన్), స్థానిక గోల్కొండ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా నిర్వాహకురాళ్లతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకోగా, ఓ బాధితురాలికి పోలీసులు విముక్తి కల్పించారు. డబ్బు ఆశ చూపి ఉచ్చులోకి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ మహమ్మద్ నగర్, కటోరా హౌస్ ప్రాంతానికి చెందిన ఫర్హా బేగం (32), ఆరాంఘర్కు చెందిన ఫర్హీన్.