DG Charu Sinha: మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీన్ని సామూహిక బాధ్యతగా గుర్తించాలని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు. సమాజంలో ఎక్కడైనా వేధింపులు, లింగ వివక్ష వంటి అనుచిత ప్రవర్తనలు ఎదురైతే వాటిని చూసీచూడనట్లు వదిలేయకుండా, ధైర్యంగా నిలదీసే అలవాటును యువత పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచార.