Nitesh Tiwari: రణ్బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు నితీష్ తివారీ ఒక అదిరిపోయే విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో వచ్చే కేవలం ఒక్క ఫైట్ సీన్ కోసమే తాము ఏకంగా ఆరున్నరేళ్లు కష్టపడ్డామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్లో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘రామాయణ’లో రావణుడు, జటాయువు మధ్య జరిగే ఆకాశంలో జరిగే పోరాటం చాలా.