Scene Trailer: వైవిధ్యమైన కథలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసే స్టార్ హీరో సూర్య, ఈసారి మరో క్రేజీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి సెన్సేషనల్ హిట్స్‌తో సౌత్‌లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మలయాళ డైరెక్టర్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘సీన్’ (#Scene). తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే సూర్య ఇందులో ‘ఇన్బరాజ్’ అనే మోస్ట్.