ప్రస్తుత జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో మోకాళ్ళ నొప్పులు చాలా మందిని పీడిస్తున్నాయి. మందులు, చికిత్సలతో పాటు ఇంటి చిట్కాలు, ఆయుర్వేద పద్ధతులు కూడా ఉపశమనం కలిగిస్తాయి. మన చుట్టూ ఉండే ఈమొక్క, మోకాళ్ళ నొప్పులకు ఒక అద్భుతమైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ ఉండే జిల్లేడు మొక్క, మోకాళ్ళ నొప్పులకు ఒక అద్భుతమైన పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క, అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. సాధారణంగా పిచ్చి మొక్కగా భావించినప్పటికీ, జిల్లేడులోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.