గుంటూరు జిల్లా్లో కిడ్నాప్ కలకలం రేగింది. తల్లి పక్కన నిద్రిస్తున్న 2నెలల పసికందు కిడ్నాప్‌కు గురైంది. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా్లో కిడ్నాప్ కలకలం రేగింది. పాత సామాను దుకాణం ముందు తల్లి తన బిడ్డతో నిద్రిస్తుండగా బైక్ పై ముగ్గురు యువకులు అక్కడి వచ్చారు. తల్లిపక్కన ఉన్న పసికందుకు తీసుకుని అక్కడ నుండి పారిపోయారు. అయితే అపహరణకు ముందు బాధితులకు, సదరు యువకులకు గొడవ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు.