Nitish Kumar Reddy: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ మధ్యలోనే నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా నుంచి విడుదల కానున్నట్లు సమాచారం. తొలి వన్డే తర్వాత అతడిని భారత ఏ జట్టులోకి పంపించనున్నారు. టెస్ట్ సిరీస్కు ముందు రెడ్ బాల్ క్రికెట్లో సాధన చేయించడమే ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది. Nitish Kumar Reddy: టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యూజిలాండ్తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్కు ఎంపికైన నితీశ్.. మొత్తం ఐదు మ్యాచ్లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.