రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోలుచేసుకుంది. మోయినాబాద్లో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ రైతు పొలానికి ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగలడం వల్లే విద్యార్థులు చినిపోయినట్టు ఆరోపణలు. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.