దేవుడా…. ఈ గండం నుంచి గట్టెక్కితే చాలని అక్కడి టీడీపీ నాయకులు ప్రార్ధిస్తున్నారా? ఎక్స్ట్రా లగేజిని మేం మోయాల్సి వస్తోందని ఫీలవుతున్నారా? మనసొప్పకున్నా… గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయకుంటే పరువు పోతుందన్న భయంతో… ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా? ఎక్కడుందా పరిస్థితి? అధికార పార్టీ నాయకులు అంతలా ఫీలవడం వెనకున్న రీజన్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక కార్పొరేషన్.. ఒక మున్సిపాలిటీ.. ఇప్పుడు కూటమి పెద్దలకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. గత సార్వత్రిక.