Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది ఒక అనూహ్యమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. యూదుల గడ్డపై అరబ్బు పార్టీలు సత్తా చాటాయి. దేశ జనాభాలో 21 శాతం ఉన్న అరబ్ పౌరులు ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటు వేసి తమ రాజకీయ ఉనికిని మరింత బలపరుచుకున్నారు. అరబ్ కూటమిలోని రెండు పార్టీలు కలిసి మొత్తం 120 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. నెతన్యాహూకు మళ్లీ.