OTR: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీకి కష్టాలు ఎదురవుతున్నాయా? హత్య కేసుల అభియోగాలు ప్రత్యర్థులకు ఉపయోగ పడుతున్నాయా? అధికారంలో ఉన్నవాళ్ళు వాటిని అడ్డం పెట్టుకునే…ఆ లెఫ్ట్ పార్టీని లొంగదీసుకోవాలనుకుంటున్నారా? గతంలో బీఆర్ఎస్ అదే పని చేసిందా? ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతోందా? పవర్లో ఉన్న వాళ్ళు మద్దెల దరువేస్తున్న ఆ పార్టీ ఏది? ఏంటా మర్డర్ మేటర్స్? ఒకప్పుడు సీపీఎంకు ఆయువుపట్టు లాంటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా. నాడు అధికారంలో ఉన్న పార్టీలు.