చీపురుపల్లిలో టీడీపీకి చెమటలు పడుతున్నాయా? సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపు విషయంలో తీసుకున్న లాస్ట్ మినిట్ నిర్ణయాలు తేడా కొట్టే ప్రమాదం ఉందా? చివరి నిమిషంలో మారిన అభ్యర్థులు, సీట్లు కూటమి మిత్రపక్షాల మధ్య అసంతృప్తికి కారణం అవుతున్నాయా? ఎక్కడెక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో సందేహాలు పెరుగుతున్నాయి? లెట్స్ వాచ్. విజయనగం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన మిత్రపక్షాలే ఇప్పుడు ఢీ అంటే ఢీ అనే.