ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే మొక్కల్లో మల్లె మొక్క కూడా ఒకటి. చాలా మందికి మల్లె పూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అందుకే ఆ మొక్కను ఎక్కువగా పెంచుకుంటారు. అయితే కొన్ని సార్లు సీజన్ మారినప్పుడు కొన్ని సార్లు మొక్క పూయడం ఆపేస్తుంది. అయితే అటువంటి సమయంలో మొక్క పూలు బాగా పూయాలి అంటే ఏం చేయాలో చూద్దాం. మహిళలకు చాలా వరకు మల్లెపువ్వులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి వద్ద మల్లె మొక్క ఉంటుంది. అయితే మీ ఇంటి మొక్క పూయడం ఆపేసింది.