PM Modi’s Big Statement: ఇరాన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అండగా నిలవాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్లోని బనస్కాంతలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న.