పేదలకు ఇళ్లు కేటాయించి...వారితో గృహ ప్రవేశం చేయిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు. అలా చేయకుండా.. కేవలం ఏదో చేశాం...ఇక మీ ఇష్టం అన్నట్లు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు వ్యవహరించింది. ఇళ్లు కట్టిస్తామని విస్మరించిన నాటి వైకాపా పాలకులు పేదల కలలన్నీ కల్లలాయే నిర్మించిన వాటిలోనూ నాణ్యతకు తిలోదకాలు ‘కూటమి’ ప్రభుత్వం వచ్చాక పనుల్లో వేగం. ఈనాడు, విశాఖపట్నం: పేదలకు ఇళ్లు కేటాయించి...వారితో గృహ ప్రవేశం చేయిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు. 500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ను చకచకా కట్టుకున్న వైకాపా పాలకులు నగరంలో పేదలను మాత్రం వంచించారు. ‘ఒక సెంటు’ స్థలాలు నగరానికి దూరంగా కేటాయించారు.