నేను ఇక్కడే పుట్టి పెరిగాను. జీవీఎంసీలో ఐదేళ్లు కార్పొరేటర్‌గా ఉండి స్థానిక సమస్యలను కళ్లారా చూశాను. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, పచ్చదనం ఇలా అన్ని అంశాలను కౌన్సిల్ తీర్మానాల్లో కార్పొరేటర్‌గా ఆమోదించాను. విశాఖ అభివృద్ధి నా బాధ్యత | general. స్థానిక సమస్యల్ని కళ్లారా చూశా నగరంపై పూర్తి అవగాహన ఉంది ప్రతి రోజూ పీజీఆర్ఎస్ నిర్వహిస్తా 120 వార్డులపైనా సమాన దృష్టి కూటమి మేయర్ అభ్యర్థి ఈనాడు-విశాఖపట్నం . నగరంలో ప్రధాన సమస్యలు, ప్రజల అవసరాలపై పూర్తి అవగాహన ఉంది. రాజకీయాలకంటే విశాఖ నగర అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తా. అందుకే తొమ్మిది ప్రధాన అంశాలతో ప్రణాళిక తయారు చేశా.