భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోడ్ విషయమై కొంత గందరగోళం నెలకొన్నందున దాని పేరును మారుస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) ఓ ప్రకటన జారీచేసింది. 21 నుంచి లొకేషన్ కోడ్‌కు సిటీ పేరు మార్పువిశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోడ్ విషయమై కొంత గందరగోళం నెలకొన్నందున దాని పేరును మారుస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) ఓ ప్రకటన జారీచేసింది. ఇప్పటివరకు ఆ విమానాశ్రయ వివరాల్లో వీటీజెడ్ కోడ్‌తో భోగాపురం సిటీ అంటూ అనుబంధంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది.