తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్హైదరాబాద్ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. నీటిని వృథా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించనుంది. జలమండలి విభాగం (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) అభివృద్ధి చేసిన ‘పానీ’ మొబైల్ అప్లికేషన్‌ను.. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో అధికారులతో కలసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. నీటి వృథాను ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేసి, వివరాలు నమోదు చేస్తే.. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..