UP News: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కూతురు, తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటనతో అవమాన భారంతో తల్లి మరణించింది. ఈ ఘటన తర్వాత తండ్రి తన బతికున్న కూతుుకు అంత్యక్రియలు నిర్వహించారు. తన ఆస్తిలో కుమార్తెకు వాటా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాడు. కౌశాంబి జిల్లాలోని సందీపన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురత్గంజ్–పల్హానా రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజు గుప్తా అనే వ్యక్తికి.